Jagan: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ పర్యటన

Jagan: మ.3 గంటలకు గాజువాక నియోజకవర్గాల్లో జగన్‌ ప్రచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 May 2024 7:23 AM IST
CM Jagan visit to three Constituencies today
X

Jagan: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ పర్యటన

Jagan: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రాజానగరంలో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఇచ్ఛాపురంలో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం 3 గంటలకు విశాఖ పార్లమెంట్‌ పరిధి గాజువాకలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story