CM Jagan: ఇవాళ కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ పర్యటన

CM Jagan: జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేయనున్న సీఎం

Jyothi
Published on: 1 March 2024 7:36 AM IST
CM Jagan visit to Pamarru in Krishna district today
X

CM Jagan: ఇవాళ కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ పర్యటన 

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నది. సీఎం జగన్ పామర్రులో బటన్ నొక్కి తల్లులు, విద్యార్ధుల జాయింట్ అకౌంట్ లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ జమ చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story