ఇవాళ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ పర్యటన

Jagan: మత్స్యకార భరోసా నాలుగో విడత నగదు పంపిణీ

Jyothi
Updated on: 16 May 2023 7:38 AM IST
CM Jagan Visit to Nizampatnam of Bapatla district Today
X

నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ పర్యటన

Jagan:ఇవాళ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మత్స్యకార భరోసా ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది మత్స్యకార భరోసా కార్యక్రమానికి ఏపీ సర్కార్ నిర్వహిస్తోంది. లక్షా 23 వేల 519 మంది కుటుంబాలకు మత్స్యకార భరోసాను అందించనున్నారు. ఓఎన్‌జీసీ పైప్ లైన్‌‌తో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు..108 కోట్ల ఆర్థిక సాయం సీఎం జగన్ అందించనున్నారు.

Jyothi

Jyothi

Next Story