రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: మేకుపాటి గౌతంరెడ్డి పెన్నా బ్యారేజ్ ప్రారంభించనున్న సీఎం

Jyothi
Updated on: 5 Sept 2022 9:45 AM IST
CM Jagan Visit to Nellore District Tomorrow
X

రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన 

CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా సంగంలోని మేకపాటి గౌతంరెడ్డి పెన్నా బ్యారేజ్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయరావు ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. సంగం గురుకుల పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను పరిశీలించారు. ఆ తర్వాత సంగం బ్యారేజ్ ను సందర్శారు. నీటి విడుదల, వైఎస్ విగ్రహవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు.

Jyothi

Jyothi

Next Story