YS Jagan: కాసేపట్లో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

YS Jagan: తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసు నుంచి పాల్గొననున్న ముఖ్యమంత్రి

Rama Rao
Updated on: 26 April 2022 3:45 PM IST
CM Jagan Video Conference with Collectors and SPs of 26 Districts for Today
X

కాసేపట్లో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

YS Jagan: కాసేపట్లో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసు నుంచి ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో జగన్ చర్చించనున్నారు. ఇళ్లపట్టాల జారీ, ఇళ్ల నిర్మాణాలు, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాలపై సమీక్షించనున్నారు. అలాగే విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై దిశానిర్దేశం చేయనున్నారు. వేసవిలో తలెత్తె తాగునీటి సమస్యల పరిష్కారంపై కలెక్టర్లతో సీఎం చర్చించి, పలు సూచనలు చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story