CM Jagan: ఇవాళ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

CM Jagan: అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం

Jyothi
Updated on: 29 Sept 2022 9:30 AM IST
CM Jagan Video Conference on Spandana Program Today
X

CM Jagan: ఇవాళ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

CM Jagan: ఇవాళ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story