CM Jagan: రాష్ర్టంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై సీఎం జగన్ ట్వీట్

CM Jagan: అధికారులు, వైద్యసిబ్బంది సమిష్టి కృషితో సాధ్యమైంది - జగన్

Sandeep Eggoju
Published on: 21 Jun 2021 5:30 PM IST
CM Jagan Tweeted about Covid Vaccination Drive in Andhra Pradesh
X
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ఏపీ సీఎం జగన్ అభినంధనలు తెలిపారు. రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి ట్విట్టర్ ద్వారా అభినందించారు. గ్రామ, వార్డు, సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్ సి సిబ్బంది, మండల అధికారులు, జేసీలు, కలెక్టర్ల సమిష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు. సరిపడ వ్యాక్సిన్ డోసులు అందిస్తే.. మనం ఏమి చేయగలమో దేశానికి నిరూపించామన్నారు సీఎం జగన్. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన కోవిడ్ వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story