CM Jagan: రేపు విజయవాడలో ఏపీ సీఎం జగన్ పర్యటన

CM Jagan: గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం జగన్

Sandeep Eggoju
Published on: 17 Oct 2021 7:19 PM IST
CM Jagan Tour in Vijayawada Tomorrow
X

రేపు విజయవాడ లో సీఎం జగన్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ పటమట దత్తానగర్ లోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సీఎం జగన్ సందర్శించనున్నారు. ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శించిన అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశం కానున్నారు. సెక్యూరిటీ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story