CM Jagan: నేడు విజయవాడలో సీఎం జగన్ టూర్..

CM Jagan: పిల్లలతో ముచ్చటించనున్న సీఎం జగన్

Arun Chilukuri
Published on: 30 May 2023 8:15 AM IST
CM Jagan Tour in Vijayawada Today
X

CM Jagan: నేడు విజయవాడలో సీఎం జగన్ టూర్..

CM Jagan: ఇవాళ విజయవాడలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్నారు. అనంతరం విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్నారు సీఎం జగన్‌. ఆ తర్వాత 10.10 గంటల నుంచి 10.40 వరకు పిల్లలతో ముచ్చటించనున్న సీఎం అనంతరం తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story