CM Jagan: రేపు సీఎం జగన్ ఒడిశా టూర్

CM Jagan: రెండు రాష్ట్రాల జలవివాదంపై సమావేశం

Sandeep Eggoju
Published on: 8 Nov 2021 5:02 PM IST
CM Jagan Tour in Odisha Tomorrow
X
రేపు ఒడిశాలో సీఎం జగన్ టూర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

CM Jagan: రేపు ఏపీ సీఎం జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో జగన్ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో క్యాంప్‌ ఆఫీస్‌లో సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రేపటి మీటింగ్‌ ప్రస్థావించాల్సిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన భేటీలో సీఎం డాక్టర్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ENC నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story