CM Jagan: ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ టూర్

CM Jagan: కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన నగదు జమ

Dhatripriya
Updated on: 24 May 2023 9:00 AM IST
CM Jagan Tour in East Godavari District
X

CM Jagan: ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ టూర్

CM Jagan: సీఎం జగన్‌ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేస్తారు. హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గం కావడం.. ఇప్పటికే రెండుసార్లు సీఎం జగన్ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా జనసమీకరణ చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story