Balineni Srinivasa Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకున్నారు

Balineni Srinivasa Reddy: ఎమ్మెల్యే ఫోన్‌ కాల్‌ను ఆయన స్నేహితుడే రికార్డ్‌ చేశారు

Dhatripriya
Published on: 2 Feb 2023 7:10 PM IST
CM Jagan Took Phone Tapping Issue Seriously
X

Balineni Srinivasa Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకున్నారు

Balineni Srinivasa Reddy: నెల్లూరు జిల్లా వ్యవహారంపై సీఎం జగన్‌తో వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఫోన్‌ కాల్‌ను ఆయన స్నేహితుడే రికార్డింగ్‌ చేశారన్నారు. రెండేళ్ల నుంచి ఫోన‌ ట్యాపింగ్‌ జరిగిందంటోన్న ఎమ్మెల్యేలు ఈరోజే ఎందుకు మాట్లాడుతున్నారన్నారు బాలినేని.

Dhatripriya

Dhatripriya

Next Story