CM Jagan: నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం

Rama Rao
Updated on: 7 April 2022 8:31 AM IST
CM Jagan Today Visited Narasaraopet in Palnadu District
X

నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పీఎన్‌సీ కాలేజీ దగ్గర వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా ఇవాళ నరసరావుపేటలో వాలంటీర్లకు పురస్కారాల ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story