Tirumala: రేపు తిరుమలకు సీఎం జగన్‌

సీఎం జగన్‌ రేపు తిరుమలకు బయల్దేరనున్నారు.

Arun Chilukuri
Published on: 15 March 2021 2:49 PM IST
CM Jagan to Visit Tirumala Tomorrow
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Tirumala: సీఎం జగన్‌ రేపు తిరుమలకు బయల్దేరనున్నారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం అందించారు సీఎంవో సిబ్బంది. అటు సీఎం తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా సీఎం జగన్‌ తిరుమల షెడ్యూల్‌ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story