Andhra Pradesh CM Jagan: నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

* లింగాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్

R Tripura Malini
Published on: 2 Dec 2022 8:42 AM IST
CM Jagan To Visit Kadapa Today
X

నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

AP CM Jagan: ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం జగన్ లింగాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పార్నపల్లి సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీ, లేక్ వ్యూ గెస్ట్ హౌజ్‌ను సీఎం ప్రారంభిస్తారు. రాత్రి ఇడుపుల పాయలో సీఎం జగన్ బస చేయనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story