YS Jagan: రేపు ఢిల్లీకి సీఎం జగన్

YS Jagan: ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్‌తో జగన్ భేటీ

Rama Rao
Published on: 28 April 2022 2:39 PM IST
CM Jagan to Visit Delhi Tomorrow | AP News Today
X

 రేపు ఢిల్లీకి సీఎం జగన్

YS Jagan: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అదేవిధంగా ఎల్లుండి రాష్ట్రాల సీఎంలు, జడ్జిలతో సీజేఐ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story