Andhra Pradesh: ఏప్రిల్ 1న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్న సీఎం జగన్

Andhra Pradesh: సీఎం జగన్ వ్యాక్సిన్ వేయించుకోడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 31 March 2021 3:48 PM IST
CM Jagan to Take Covid Vaccine Tomorrow
X

Andhra Pradesh: ఏప్రిల్ 1న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్న సీఎం జగన్

Andhra Pradesh: సీఎం జగన్ వ్యాక్సిన్ వేయించుకోడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1న గుంటూరులో ముఖ్యమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన సుచరిత వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story