CM Jagan: రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం

CM Jagan: ఒక్కో కుటుంబానికి ఇప్పటి వరకు రూ.51వేలు అందించాం

Rama Rao
Published on: 17 Oct 2022 1:50 PM IST
CM Jagan to Release YSR Rythu Bharosa Funds | AP News
X

CM Jagan: రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం

CM Jagan: రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే 7వేల 500 ఇచ్చామని ఇప్పుడు 4వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి ఇప్పటి వరకు రూ.51వేలు అందించామని జగన్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story