CM Jagan: సీఎం రాక సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు

CM Jagan: ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

Sandeep Eggoju
Published on: 9 July 2021 2:09 PM IST
CM Jagan to lay Foundation Stone for Flood Lights
X
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: సీఎం పర్యటన సందర‌్భంగా కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. సాయంత్రం సీఎం జగన్‌ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా.. భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2010 లో పూర్తైన ఈ స్టేడియంలో ఇప్పటికే శిక్షణతో పాటు రంజీ మ్యాచులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో డే నైట్ మ్యాచుల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు కోసం బీసీసీఐ నిర్ణయించగా.. ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story