CM Jagan: ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్‌

CM Jagan: ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించనున్న జగన్

Shekhar G
Updated on: 13 March 2024 6:45 PM IST
CM Jagan To Idupulapaya On 16th Of This Month
X

CM Jagan: ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్‌ 

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఈనెల 16న ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఎస్సార్ ఘాట్ దగ్గర జగన్ నివాళులర్పించనున్నారు. అదే రోజు వైసీపీ తరపున అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేయనున్న అభ్యర్ధుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈనెల 18 నుంచి ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధం అవుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story