logo
ఆంధ్రప్రదేశ్

Tirumala: సీఎం జగన్‌ తిరుపతి పర్యటన వాయిదా

CM Jagan Tirumala Tour Cancelled
X

సీఎం జగన్‌ తిరుపతి పర్యటన వాయిదా

Highlights

Tirumala: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన వాయిదా పడింది.

Tirumala: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ఉండటంతో రేపటి తిరుపతి టూర్‌ను జగన్ వాయిదా వేసుకున్నారు. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులపై మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. దాంతో, ఏపీలో తీసుకుంటోన్న కరోనా జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీకి జగన్‌ వివరించనున్నారు.

Web TitleCM Jagan Tirumala Tour Cancelled
Next Story