CM Jagan: సీఎం జగన్‌ నోట మళ్లీ ఏపీ ప్రత్యేక హోదా మాట

CM Jagan Tells About AP Special Status to Officers
x

సీఎం జగన్ నోటా మల్లి ప్రత్యేక హోదా మాట (ఫైల్ ఇమేజ్)

Highlights

CM Jagan: ఈ నెల 14న తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం

CM Jagan: చాలా రోజుల తర్వాత సీఎం జగన్‌ నోటి నుంచి ఏపీ ప్రత్యేక హోదా అన్న మాట వచ్చింది. ఈ నెల 14న తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాలని సీఎం జగన్‌ అన్నారు. ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories