CM Jagan: ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు కూటములుగా ఏర్పడుతున్నాయి

CM Jagan: ఎవరెన్ని కుట్రలు పన్నినా.. తననెవరూ ఏం చేయలేరు

Rama Rao
Published on: 20 Oct 2022 7:20 PM IST
CM Jagan Strong Counter to Opposition Leaders Politics
X

CM Jagan: ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు కూటములుగా ఏర్పడుతున్నాయి 

CM Jagan: ప్రతిపక్ష రాజకీయాలపై ఏపీ సీఎం జగన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు అంతా కలిసి కొత్త కూటములుగా ఏర్పడుతున్నారని ఎన్ని కుట్రలు చేసినా తననెవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు పెరుగుతాయన్న సీఎం ఇది మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రకటించారు. ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దని మీ ఇంట్లో మంచి జరిగిందా లేదో అనేది తెలుసుకోవాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. మంచి చేసిన తనకు తోడుగా నిలవాలని జగన్‌ కోరారు.

Rama Rao

Rama Rao

Next Story