ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan: అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభం

Jyothi
Published on: 16 Aug 2022 1:17 PM IST
CM Jagan Started the ATC Tires Industry
X

ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. తొలిదశలో 1,384 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేశారు. 816 కోట్ల రూపాయలతో రెండో దశ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ద్వారా 4వేల 664 మందికి ఉపాధి లభించనుంది.

Jyothi

Jyothi

Next Story