CM Jagan: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం

CM Jagan Started Food Processing Industries In AP
x

CM Jagan: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం

Highlights

CM Jagan: ఈ పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్ష ఉపాధి

CM Jagan: ఏపీలో ఆహారశుద్ధి పరిశ్రమలను సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 2వేల 851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు.13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6వేల705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు తెలిపారయన.

Show Full Article
Print Article
Next Story
More Stories