CM Jagan: వైసీపీ ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయి

CM Jagan: చక్రాల్లేని సైకిల్‌ను తొక్కలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నారు

Rama Rao
Published on: 9 July 2022 6:38 PM IST
CM Jagan Speech on YSRCP Plenary 2022 | AP News
X

CM Jagan: వైసీపీ ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయి

CM Jagan: ఏ ఎన్నికలు తీసుకున్నా వైసీపీ ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయని చురకలు అంటించారు సీఎం జగన్. చక్రాల్లేని సైకిల్‌ను చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ తొక్కలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నారని విమర్శలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా 2024లో 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు జగన్.

Rama Rao

Rama Rao

Next Story