CM Jagan: గత ప్రభుత్వం కన్నా మేమే తక్కువ అప్పులు చేశాం

CM Jagan: గత ప్రభుత్వం అప్పులు 19శాతం ఉంటే..మా ప్రభుత్వంలో 15శాతమే

Jyothi
Published on: 25 Aug 2022 1:33 PM IST
CM Jagan Speech In YSR Nethanna Nestham In Pedana
X

CM Jagan: గత ప్రభుత్వం కన్నా మేమే తక్కువ అప్పులు చేశాం

CM Jagan: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం అప్పుల తక్కువగానే చేసిందన్నారు సీఎం జగన్. కృష్ణా జిల్లా పెడనలో జరిగిన నేతన్న నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్...గత ప్రభుత్వం చేసిన అప్పులు 19శాతం ఉంటే తమ ప్రభుత్వ అప్పులు 15శాతమే అని తెలిపారు. ప్రజల సంక్షేమమే థ్యేయంగా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే నగదును బదిలీ చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story