CM Jagan: పేదల తలరాతలను చదువే మారుస్తుంది

CM Jagan: ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం

Jyothi
Updated on: 21 Dec 2022 1:05 PM IST
CM Jagan Speech In Bapatla | AP News
X

CM Jagan: పేదల తలరాతలను చదువే మారుస్తుంది

CM Jagan: ఏపీలో ప్రభుత్వ బడుల్లోనూ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన సీఎం.. చదువే తలరాతలను మారుస్తుందన్నారు. చదువులో సమానత్వం ఉంటే ప్రతీ కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకోగలుగుతుందన్నారు.

Jyothi

Jyothi

Next Story