CM Jagan: విశాఖకు డేటా సెంటర్‌ రావడం ఆనందంగా ఉంది

CM Jagan: డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది

Jyothi
Published on: 3 May 2023 3:12 PM IST
CM Jagan Speech At Visakhapatnam Public Meeting
X

CM Jagan: విశాఖకు డేటా సెంటర్‌ రావడం ఆనందంగా ఉంది

CM Jagan: విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్ . ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ డేటా సెంటర్ తో విశాఖ ప్రగతి పథంలో మరింత స్పీడ్ గా దూసుకుపోతోందన్నారు. విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరమన్న ఆయన.. దాదాపు 39 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు..

Jyothi

Jyothi

Next Story