CM Jagan: క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ మన రాజ్యాంగం
CM Jagan: అనేక కులాలు, మతాలతో మిళితమైనది మన దేశం
CM Jagan: క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ మన రాజ్యాంగం
CM Jagan: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళులర్పించారు. 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారన్నారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని... అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగమన్నారు సీఎం జగన్. అనేక కులాలు, మతాలతో మిళితమైనది మన దేశమని... 72 ఏళ్లుగా ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందన్నారు.
Next Story




