CM Jagan: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు

CM Jagan: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 9 May 2024 7:15 PM IST
CM Jagan Speech at Kurnool Public Meeting Over Muslim Reservations
X

CM Jagan: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు

CM Jagan: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కర్నూలులో గురువారం జ‌రిగిన‌ ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో పొత్తుపెట్టుకుని... వారి ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ముస్లింలకు సంబంధించిన ఏ అంశంలోనైనా తన మద్దతు ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story