CM Jagan: మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు.. దేవుడి దయ.. మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయి

CM Jagan Sensational Comments in Palnadu District
x

CM Jagan: మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు.. దేవుడి దయ.. మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయి

Highlights

CM Jagan: ఎవరితోనైనా పొత్తు ఉంటే అదే ప్రజలతోనే

CM Jagan: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు.. అర్ధబలం ఉండకపోవచ్చు కానీ.. దేవుడి దయ... మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయన్నారు. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు.. కారణం.. తనకు ఎవరితోనైనా పొత్తు ఉంటే అదే ప్రజలతోనేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories