YS Jagan Tweet: మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌ కృతజ్ఞతలు

YS Jagan Tweet: ఏపీలో మెగా వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ను అభినందిస్తూ చిరంజీవి ట్వీట్‌

Sandeep Eggoju
Updated on: 23 Jun 2021 7:16 PM IST
CM Jagan Says Thanks to Megastar Chiranjeevi in Twitter About Covid Vaccination Drive
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో మెగా వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ను అభినందిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్‌‌కు జగన్మోహన్‌రెడ్డి రీట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ జాతీయ రికార్డు సాధించడంతో సీఎం జగన్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో, ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి అంటూ జగన్ ట్వీట్ చేశారు.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story