CM Jagan: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై దృష్టి పెట్టండి -జగన్

CM Jagan: నిబంధనలు ఉల్లంఘిస్తే 24 గంటల్లో చర్యలు తీసుకోండి -జగన్‌ * లేనిపక్షంలో నేనే స్వయంగా రిపోర్టులు తెప్పించుకొని,..

Sandeep Eggoju
Updated on: 26 May 2021 7:15 PM IST
CM Jagan Says Take Action on High Fee Collected Hospitals
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: కోవిడ్‌ పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి హాస్పిటల్స్‌పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం జగన్. లేనిపక్షంలో తానే స్వయంగా హెల్త్ అధికారుల ద్వారా రిపోర్టు తెప్పించుకొని, ఆయా ఆస్పత్రులతో అక్కడి అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు సీఎం జగన్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story