CM Jagan: చంద్రబాబు రింగ్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

CM Jagan: రింగ్‌లో చిప్‌ ఉందని చంద్రబాబు చెబుతున్నారు..చిప్‌ వేళ్లకి, మోకాళ్లకు, అరికాళ్లకు ఉంటే లాభం ఉండదు

Jyothi
Updated on: 9 July 2022 5:33 PM IST
CM Jagan Satires on Chandrababus Ring
X

CM Jagan: చంద్రబాబు రింగ్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

CM Jagan: చంద్రబాబు రింగుపై సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. రింగ్‌లో చిప్‌ ఉందని చంద్రబాబు చెబుతున్నారు. చిప్‌ వేళ్లకి, మోకాళ్లకు, అరికాళ్లకు ఉంటే లాభం ఉండదు. చిప్‌ ఉండాల్సింది మెదడులోనూ, గుండెలోనూ అంటూ చురకలు అంటించారు.


Jyothi

Jyothi

Next Story