CM Jagan: నాన్నగారి ఆశయాల సాధన కోసమే వైసీపీ స్థాపన

CM Jagan: ఎన్ని కుట్రలు చేసినా నా గుండె బెదరలేదు

Rama Rao
Updated on: 8 July 2022 1:37 PM IST
CM Jagan Said that YCP Party was Founded only to fulfill the Ambition of My Father
X

CM Jagan: నాన్నగారి ఆశయాల సాధన కోసమే వైసీపీ స్థాపన

CM Jagan: నాన్నగారి ఆశయ సాధన కోసమే వైసీపీ పార్టీ స్థాపన జరిగిందని సీఎం జగన్‌ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా గుండె బెదరలేదన్నారు. ప్రజల అండదండలతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తనకు అడుగడుగున అండగా ప్రజలందరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story