CM Jagan: గిరిజిన సంక్షేమం, వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: ఈనెల 26న వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో సమావేశం

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 3:35 PM IST
CM Jagan‌ Review with officials of Various Departments
X

వివిధ శాఖలతో సీఎం జగన్ రివ్యూ మీటింగ్ 

CM Jagan: హోం, గిరిజన సంక్షేమం, వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 26న వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరగనున్న భేటీలో భాగంగా వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ప్రధానంగా కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో మాట్లాడారు సీఎం జగన్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story