CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan Review with MLAs and Coordinators Today
x

CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై సీఎం జగన్‌ సమీక్ష

Highlights

CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై చర్చ

CM Jagan: గడపగడపకూ మన ప్రభుత్వంపై ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు పాల్గొననున్నారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమంపైనా ఆయన చర్చిస్తారు. ఈ సమావేశాల్లో.. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురానుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. జూన్‌ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories