CM Jagan: కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: వ్యాక్సినేషన్, ఆక్సిజన్‌ వంటి అంశాలపై చర్చించారు.

Sandeep Eggoju
Updated on: 10 May 2021 1:54 PM IST
CM Jagan Review on vaccination and Corona Controlling in Ap
X

సీఎం జగన్ సమీక్ష (ఫైల్ ఇమేజ్)

CM Jagan: కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్‌ వంటి అంశాలపై చర్చించారు. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా 20వేలకు మించి రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో చర్చించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story