కాసేపట్లో రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష

*ఇప్పటికే ఆర్ అండ్ బిపై మంత్రి దాడిశెట్టి రాజా సమీక్ష *నేటి సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

Rama Rao
Updated on: 11 May 2022 1:35 PM IST
CM Jagan Review on Roads and Buildings Department
X

కాసేపట్లో రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: కాసేపట్లో రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చర్చించనున్నారు. నాలుగు రోజుల క్రితం ఆర్ అండ్ బి శాఖపై మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నేటి సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వర్షాలు ప్రారంభమయ్యే లోపు రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించనున్నారు.


Rama Rao

Rama Rao

Next Story