ఏపీలో వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్షరెన్స్
ఏపీలో వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: ఏపీలో వర్షాలు, వరదలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వరద ప్రభావితప్రాంతాల్లో పరిస్థితి, సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గోదావరి వరద ఉధృతి, వరద పరిస్థితులు, చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. వరదల పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండటంతోపాటు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
Next Story




