ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి: సీఎం జగన్‌

CM Jagan: ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి

Rama Rao
Updated on: 28 Jun 2022 6:15 PM IST
CM Jagan Review on  Medical Health Department | AP News
X

CM Jagan: వైద్యఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: వైద్యఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌చేసే విధానం బలోపేతంగా ఉండాలన్నారు. నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు.

Rama Rao

Rama Rao

Next Story