YS Jagan: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan: సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న సమావేశం

Dhatripriya
Published on: 13 Feb 2023 1:46 PM IST
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabutvam
X

YS Jagan: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan: కాసేపట్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కాసేపట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పై ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

Dhatripriya

Dhatripriya

Next Story