CM Jagan: ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: కొత్త జిల్లాల ఏర్పాటుపై సలహాలు.. సూచనలు తీసుకునేందుకు సమయమిచ్చిన ప్రభుత్వం

Rama Rao
Published on: 10 Feb 2022 2:14 PM IST
CM Jagan Review on Formation of New Districts Today | AP News Today
X

CM Jagan: ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: ఇవాళ మధ్యాహ్నం కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం సమయమిచ్చింది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు, వివాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సీఎం జగన్ సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Rama Rao

Rama Rao

Next Story