CM Jagan: జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: గ్రామాల్లో సహకార రంగంలోని డెయిరీలను బలపేతం చేయాలని ఆదేశం

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 9:22 PM IST
CM Jagan Review on Fisheries Department and Jagnanan Pala Velluva
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సహకార రంగంలోని డెయిరీలను బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో సహకార డెయిరీలను తమ ప్రైవేట్ సంస్థలుగా మార్చుకున్నారని గుర్తు చేశఆరు సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని సీఎం జగన్ అన్నారు. హెరిటేజ్ కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులు సృష్టించారన్నారు అమూల్ వచ్చాక రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story