CM Jagan: ఏపీలో కోవిడ్ పరిస్థితులపై నేడు సీఎం జగన్ సమీక్ష

CM Jagan: ఉ.11 గంటలకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో భేటీ * కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం

Sandeep Eggoju
Published on: 21 May 2021 11:41 AM IST
CM Jagan Review on Covid conditions in Andhra Pradesh
X
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీలో కోవిడ్ పరిస్థితులపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్న సీఎం జగన్.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇక హాస్పిటల్స్‌లో బెడ్లు, ఆక్సిజన్ కొరత నివారణలపై కూడా సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story