CM Jagan: మంత్రులు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: క్యాంప్‌ కార్యాలయంలో పలువురు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.

Sandeep Eggoju
Published on: 26 April 2021 6:44 PM IST
CM Jagan Review Meeting With the Ministers in Camp Office
X

సీఎం జగన్ ఈటింగ్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: క్యాంప్‌ కార్యాలయంలో పలువురు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ అంశంపై వారితో చర్చించారు. ఈ భేటీలో మంత్రి బాలినేని, ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.గౌతంరెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పంచాయతీరాజ్‌ కమిషనర్ గిరిజా శంకర్‌ పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story