Jagan Review: శాశ్వత భూహక్కు - భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

*తాడేపల్లి క్యాంప్ కార్యలయంలో సీఎం రివ్యూ *హాజరైన మంత్రులు ధర్మాన, బొత్స ఉన్నతాధికారులు

Shilpa
Published on: 14 Oct 2021 2:31 PM IST
CM Jagan Review Meeting on Saswatha Bhuhakku-Bhuraksha Pathakam
X

జగన్ శాశ్వత భూహక్కు - భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష(ఫైల్ ఫోటో)

Jagan Review: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Shilpa

Shilpa

Next Story