CM Jagan: ఇవాళ వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: నాడు- నేడు పనులు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న...మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సమీక్షించనున్న సీఎం జగన్

Sandeep Eggoju
Published on: 13 Dec 2021 9:42 AM IST
CM Jagan Review Meeting on Department of Health
X

 ఇవాళ వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష (ఫైల్-ఫోటో)

CM Jagan: ఏపీలో ఒమిక్రాన్ కేసు నమోదుకావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇవాళ వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాడు- నేడు పనులు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగే సమీక్షకు మంత్రి ఆళ్లనాని, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story