Jagan: ఏపీలో కొవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షా సమావేశం
Jagan: అధికారులతో సమీక్ష చేపట్టనున్న సీఎం జగన్
Jagan: ఏపీలో కొవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షా సమావేశం
Jagan: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తే చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్ కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Next Story




